Teamindia కి ఐరన్ లెగ్.. Umpire తోనే అసలు ప్రాబ్లం | T20 World Cup 2021 || Oneindia Telugu

2021-11-01 151

Richard Kettleborough umpiring unlucky for Teamindia
#RichardKettleborough
#Teamindia
#Indiancricketteam
#Kohli
#Bcci

టీ20 ప్రపంచకప్‌లో సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన.. టీమిండియా ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే ఈ ఓటమికి అంపైర్ రిచర్డ్ కెటిల్ బరోనే కారణమంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఈ మ్యాచ్‌కు కెటిల్ బరో అంపైర్‌గా ఉండటంతోనే టీమిండియాకు కలిసిరాలేదని, టాస్ దగ్గర నుంచి మ్యాచ్ ఓడిపోవడం వరకు అన్నీ ప్రతికూలమే అయ్యాయని ట్రోల్స్ చేస్తున్నారు. భారత జట్టుకు రిచర్డ్ శనిలా దాపురించాడని, ప్రపంచకప్ అతను అంపైరింగ్ చేసిన ప్రపంచకప్ నాకౌట్ మ్యాచ్ ల్లో భారత్ ఒక్కటి కూడా గెలవలేదని గుర్తు చేస్తున్నారు. న్యూజిలాండ్‌తో జరిగిన తాజా మ్యాచ్ కూడా క్వార్టర్ ఫైనల్ లాంటిదని అందుకే టీమిండియాకు ఓటమి తప్పలేదంటున్నారు.